ప్రభుత్వం పెట్టిన నిమిషం ఆలస్యం కావద్దన్న నిబంధన కొంతమందిని కంటతడి పెట్టించింది. వివిధ కారణాలతో సకాలంలో పరీక్ష కేంద్రానికి కొందరు విద్యార్థులు చేరుకోలేకపోయారు. ఆలస్యంగా వచ్చారని వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు.
విద్యార్థులు ఎంత వేడుకున్నా అధికారుల ఒప్పుకోలేదు. గేటు బయటికి పంపించేశారు. దీంతో కొందరు కంటతడి పెట్టుకున్నారు. నిరాశగా వెనుదిరిగారు.
ఇదీ చూడండి: హనుమంతుడి అవతారంలో నారసింహుడు