ETV Bharat / state

ఫిర్యాదు చేశాడని తోటి విద్యార్థిపై దాడి

ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన సంఘటన ఓ విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చింది. తనపై ఫిర్యాదు చేశాడన్న కక్షతో నవీన్​ తోటి విద్యార్థి సాయిచరణ్​పై​ దాడికి పాల్పడిన ఘటన కరీంనగర్​లో జరిగింది. గాయాల పాలైన సాయిచరణ్​ను బంధువులు ఆస్పత్రికి తరలించారు.

విద్యార్థిపై దాడి
author img

By

Published : Mar 17, 2019, 9:59 AM IST

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిచరణ్​
కళాశాలలో చదివేటప్పుడు ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన సంఘటన ఓ విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చింది. కరీంనగర్​ జిల్లా సాలేనగర్​లోని ఆల్ఫోర్స్​ కళాశాలలో సాయిచరణ్ అనే ఇంటర్​ విద్యార్థి వసతిగృహంలో ఉండి చదువుకునేవాడు. పరీక్షల అనంతరం తనపై ఫిర్యాదు చేశాడనే అక్కసుతో నవీన్​ అనే మరో విద్యార్థి సాయిచరణ్​పై ఇంటికి వెళ్లే దారిలో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన చరణ్​ను అక్కాబావలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల చరణ్​ను హైదరాబాద్​కు తరలించారు.

న్యాయం చేయాలి..

కళాశాలలో చదివేటప్పుడు నవీన్​ తరచూ ర్యాగింగ్​ చేసేవాడని దీనిపై కళాశాల యాజమాన్యానికి తెలియజేశామని బాధితుని అక్క తెలిపారు. ఘటనపై కొత్తపల్లి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశామని... దాడి చేసిన వారిని శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి :షేవింగ్​ చేసి డబ్బు అడిగితే.. వేలు తెంపేశాడు

Intro:TG_WGL_15_16_DUMPING_YARD_GA_ORUGALLU_PKG_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) పథకాలు గణం... పారిశుద్ధ్యం శూన్యం.. అమృత్ హృదయ స్మార్ట్ ఇలాంటి కేంద్రం ప్రకటించిన పథకాల్లో సత్తా చాటి వాటి జాబితాలో పేరు దక్కించుకున్న నగరవాసుల మన్ననలు నోచుకోలేదు మహా నగరంగా రూపాంతరం చెందిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైన ఆ మహా నగరం గురించి మీకు తెలుసుకోవాలనుందా ఇంకెందుకు ఆలస్యం ఈ కథనం చూస్తే మీకే అర్థమవుతుంది

Body:వరంగల్ నగర పాలక సంస్థ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందిన నగరంలో పరిస్థితులు మాత్రం మాత్రం మారలేదు నగరంలో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతూ నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది ప్రధానంగా పారిశుద్ధ్య సమస్య నగరవాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది నగరంలోని ప్రధాన రహదారులను మినహాయిస్తే అంతర్గత రహదారులు కాళీ స్థలాలు చెత్త కుప్పల తో దర్శనమిస్తున్నాయి పారిశుద్ధ్య సమస్యలను అధిగమించేందుకు గత కమిషనర్ గౌతం స్వచ్ఛ ఆటోలను ప్రవేశపెట్టాడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోన్ 58 డివిజన్ మొత్తం 240 ఆటోలను కెనరా బ్యాంక్ సహకారంతో నిరుద్యోగ యువకులకు అందజేశారు ఇంటింటి చెత్త సేకరణ కోసం ఈ ఆటోలను ఉపయోగిస్తున్నారు రవాణా భారం ఎక్కువ కావడంతో ఆటోల నిర్వహణ కోసం గాను చెత్త సేకరణ పై 60 రూపాయలను పన్నుగా విధించాలని కౌన్సిల్ తీర్మానం చేసింది మొదట్లో పన్ను విధింపు పై నగరవాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ అధికారులు మాత్రం పనులను వసూలు చేస్తూ ముందుకు సాగారు ఈ క్రమంలోనే స్వచ్ఛ ఆటో నిర్వాహకులు ఇంటింటి చెత్త సేకరణ స్వీకరించి చెత్తను రాంపూర్ లో ని డంపింగ్ యార్డ్ లో కాకుండా నగర శివారు ఖాళీ స్థలాల్లో డంపు చేసి నిప్పు పెట్టడంతో కాలనీ వాసుల నుంచి వ్యతిరేకత మొదలైంది చెత్త సేకరణ కోసం తమ నుండి 60 రూపాయలను వసూలు చేసి తమ జేబులు నింపుకుంటున్నారనే డంపింగ్ యార్డ్ లో కాకుండా ఖాళీ స్థలాల పోయడం నగర వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖాళీ స్థలంలో లో పూసిన చెప్పకు నిప్పు పెట్టడంతో వివిధ రకాల వ్యాధులు ప్రబలడంతో పాటు తీవ్ర దుర్గంధం పొగ కారణంగా నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఇలా ఉంటే అధికారులు మాత్రం ఖాళీ స్థలాల యజమానుల విజ్ఞప్తి మేరకే డంపింగ్ చేస్తున్నామని చెప్పడం నగరవాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది ఖాళీ స్థలాల్లో డంపు చేయడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని నగర వాసులు వాపోతున్నారు డీజిల్ మిగులుతుందని స్వచ్ఛ ఆటో నిర్వాహకులు ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారని నగర వాసులు ఆరోపిస్తున్నారు
బైట్
శ్రీనివాస్ నగర వాసి
నగర వాసి

Conclusion:చెత్త రహిత నగరంగా ఓరుగల్లు ను తీర్చిదిద్దాలని ఖాళీ స్థలాల్లో చెత్త అనడం చేస్తున్న స్వచ్ఛ ఆటో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుకుంటున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.