కేరళ రాష్ట్రంలో విశ్రాంతి ఉద్యోగులకు భద్రత కల్పించిన విధంగా తెలంగాణలోనూ అమలు చేయాలని కరీంనగర్లో విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న వెయ్యి, రెండు వేలని చూస్తుంటే తమ పరిస్థితి ఆసరా పింఛను తీసుకునే వారి కంటే అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి 7,500 రూపాయలతో పాటు ఐఆర్ఏ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చూడండి : ఖమ్మం ఘటన ప్రమాదమా.. నిర్లక్ష్యమా..?