శ్రావణ శనివారం సందర్భంగా కరీంనగర్లో శ్రీ వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. పంచామృతాలతో భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది.
వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు - sri vyshnava temples
కరీంనగర్లో శ్రీ వైష్ణవ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రావణ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు
శ్రావణ శనివారం సందర్భంగా కరీంనగర్లో శ్రీ వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. పంచామృతాలతో భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది.
Intro:TG_KRN_06_24_SRAVANAMASA_POOJALU_AV_TS10036
sudhakar contributer karimnagar
శ్రావణ శనివారం ను పురస్కరించుకొని కరీంనగర్లో శ్రీ వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి మార్కెట్ రోడ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామివారిని దర్శించుకోవడానికి భారీ క్యూ కట్టారు పాల పంచామృతాలతో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు గోవింద నామస్మరణతో శ్రీ వెంకటేశ్వర ఆలయం మారుమ్రోగింది స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు
Body:య్
Conclusion:ట్