నేటి యుగంలో రోగనిరోధక శక్తిని యోగ సాధన ద్వారా పెంచుకోవచ్చని కరీంనగర్ జిల్లా సంయుక్త పాలనాధికారి శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 21వ జిల్లాస్థాయి యోగా పోటీలను ప్రారంభించారు. ప్రాచీన కాలంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన భారతీయ యోగా నేడు విశ్వవ్యాప్తంగా సంతరించుకుందన్నారు. యోగసాధనను విద్యార్థి దశ నుంచే ఆరంభిస్తే అనుకున్న లక్ష్యాన్ని అనతికాలంలోనే సాధించవచ్చని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ