ETV Bharat / state

పోచమ్మకు చలి బోనం - తెలంగాణ సంస్కృతి

బోనాల పండుగ అంటే గుర్తొచ్చేది తెలంగాణ సంస్కృతి. ఏటా మాఘ మాసంలో నిర్వహించే చలిబోనాలు వైభవంగా సాగుతున్నాయి. తమను చల్లగా కాపాడాలంటూ భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

కరీంనగర్​
author img

By

Published : Feb 10, 2019, 2:38 PM IST

పోచమ్మతల్లికి బోనం సమర్పిస్తున్న మహిళలు
కరీంనగర్​, జగిత్యాల జిల్లాల్లో పోచమ్మ తల్లి అమ్మవారి చలిబోనాలు కన్నుల పండువగా జరిగాయి. ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే ఆదివారాల్లో ఈ వేడుకలు నిర్వహిస్తారు. హుజూరాబాద్​ సిర్సపల్లిలో పోచమ్మ తల్లి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మంగళ వాయిద్యాల నడుమ మహిళలు అమ్మవారికి బోనం సమర్పించారు.
undefined
జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని పోచమ్మ తల్లి ఆలయంలో బోనాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి గ్రామంలో సందడి నెలకొంది. అతివలు పెరుగు అన్నం, ఉల్లిపాయలు, ఒడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలను నిర్వహిస్తామని.. ఈ ఆచారం వల్ల సమస్యలు రాకుండా అమ్మ కాపాడుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.

Intro:యాంకర్ భక్త రామదాసు జయంతి ఉత్సవాలు మూడవ రోజు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు

Body:ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని భక్త రామదాసు జయంతి ఉత్సవాలు మూడోరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు మొదట భక్త రామదాసు విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థులతో ఏర్పాటుచేసిన నగర కీర్తనలు ఆయన ప్రారంభించారు వారితో పాటు గ్రామంలో నగర కల్పన లో పాల్గొన్నారు అనంతరం అనాసాగరం సదాసివ పురం బైర vanapalli బుద్ధారం అప్పల నరసింహ పురం లో ఎంపీ నిధులతో సిసి రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు

Conclusion:bytes కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.