కరీంనగర్ జ్యోతినగర్‌లోని శివ నరేశ్ ఫంక్షన్ హాల్‌లో 58వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి విజయ ఆధ్వర్యంలో భాజపా నాయకుడు రాపర్తి ప్రసాద్ సుమారు 100 మంది పారిశుద్ధ్య కార్మికులు, వలస కూలీలకు భోజనం ఏర్పాటు చేశారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు ప్రతి రోజు మూడు పూటల భోజనం వితరణ చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: తెల్లారేసరికి 'కూలీ'న బతుకులు- నిద్దట్లోనే అనంతలోకాలకు