కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ అల్గునూరులో రైతులు నిరసనకు దిగారు. ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తేమ ఉందంటూ తెచ్చిన ధాన్యం తిరిగి పంపించేస్తున్నారంటూ ఆరోపించారు. తేమ ఉన్న ధాన్యం కొనేందుకు మిల్లు యాజమాన్యం అంగీకరించకపోవడం వల్లనే తూకం నిలిపేసినట్లు కొనుగోలు కేంద్రం అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 'మృతదేహాన్ని మేము తీసుకోం'