ETV Bharat / state

కొత్త చట్టాలతో ప్రైవేటు వ్యక్తులే ధర నిర్ణయిస్తారు: గంగుల - పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వార్తలు

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తే వెంటనే ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కొత్త చట్టాలతో ధాన్యం, ఇతర నిత్యావసర సరకులు ధరలు కూడా ప్రైవేటు వ్యక్తులే నిర్ణయించే పరిస్థితి నెలకొంటుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని.... మళ్లీ తామే ఎందుకు తొలగిస్తామన్నారు. కొత్త చట్టాల దృష్ట్యా ధాన్యం కొనుగోలు విషయంలో సందిగ్ధత నెలకొందని... కేంద్రం వెంటనే స్పష్టతనివ్వాల్సిన అవసరముందంటున్న గంగుల కమలాకర్‌తో ఈటీవీ భారత్​ముఖాముఖి...

face to face with civil supply minister gangula kamalakar in karimnagar
కొత్త చట్టాలతో ప్రైవేటు వ్యక్తులే ధర నిర్ణయిస్తారు: గంగుల
author img

By

Published : Feb 19, 2021, 5:21 PM IST

కొత్త చట్టాలతో ప్రైవేటు వ్యక్తులే ధర నిర్ణయిస్తారు: గంగుల

కొత్త చట్టాలతో ప్రైవేటు వ్యక్తులే ధర నిర్ణయిస్తారు: గంగుల

ఇదీ చదవండి: కరీంనగర్​ జిల్లాలో మళ్లీ కరోనా కలకలం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.