.
వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి: గంగుల - భారత్ బంద్ లేటెస్ట్ వార్తలు
భారత్ బంద్‌లో భాగంగా కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు ఆందోళనకు దిగాయి. కేంద్రానికి సెగ తగిలే వరకు నిరసన కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తెరాసకు పోరాటం కొత్త కాదని... కేంద్రం మెడలు వచ్చి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేస్తామని చెబుతున్న గంగులతో ఈటీవీ భారత్ ముఖాముఖి....
వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి: గంగుల
.