ఇదీ చదవండి: 'జులై నాటికి 51.6 కోట్ల టీకా డోసుల పంపిణీ'
నాలుగు వారాల్లోగా రెండో డోసు ఇస్తాం: డీఎంహెచ్వో
కొవాగ్జిన్ టీకా మెుదటి డోసు తీసుకున్న వారు గడువు దాటిన ఆందోళన చెందవద్దని కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా సూచించారు. మెుదటి డోసు తీసుకున్న వారికి నాలుగు వారాల్లోగా రెండో డోసు ఇస్తామని తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా 12 వారాల తర్వాత కొవిషీల్డ్ రెండో డోసు అందిస్తామని వెల్లడించారు. జిల్లాలో ఇంటింటి ఫీవర్ సర్వే వేగంగా జరుగుతుందంటున్న డాక్టర్ జువేరియాతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
డీఎంహెచ్వో, డాక్టర్ జువేరియా
ఇదీ చదవండి: 'జులై నాటికి 51.6 కోట్ల టీకా డోసుల పంపిణీ'