ETV Bharat / state

ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుల ఆందోళన - క్షేత్ర సహాయకుల ఆందోళన

కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ కార్యాలయం ముందు జాతీయ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు ఆందోళన నిర్వహించారు. 4479 సర్క్యులర్​ను రద్దు చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

employment assurance scheme is a concern of field assistant at karimnagar
ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుల ఆందోళన
author img

By

Published : Mar 13, 2020, 5:59 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ కార్యాలయం ముందు జాతీయ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు నిరసన వ్యక్తం చేశారు. 4479 సర్క్యులర్​ను రద్దు చేయాలని కోరారు.

తమకు ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, పదోన్నతులు, ప్రమాద బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంకకు వినతిపత్రం అందించారు.

ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుల ఆందోళన

ఇదీ చూడండి : రేవంత్​ రెడ్డి అరెస్టును పార్లమెంటులో ప్రస్తావించిన తమిళనాడు ఎంపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.