ETV Bharat / state

పోరుగడ్డ నుంచే కేసీఆర్ ప్రచారం షురూ

తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరుగడ్డ కరీంనగర్ కు ప్రత్యేక స్థానం ఉంది. తెరాస ఆవిర్భావం తర్వాత కరీంనగర్​లోనే తొలి బహిరంగసభ జరిగింది. కేసీఆర్  కరీంనగర్ ను సెంటిమెంట్ గా భావిస్తారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడినుంచే ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు గులాబీ బాస్.

ప్రజలను సభకు తరలించేందుకు గట్టి కృషి చేయాలి : ఈటల
author img

By

Published : Mar 14, 2019, 7:12 PM IST

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెరాస అధినేత తొలి బహిరంగ సభను కరీంనగర్‌లో నిర్వహించనున్నారు. సభా ప్రాంగణాన్ని మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.
ప్రజలను సభకు తరలించేందుకు గట్టి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రులు సూచించారు. ఈనెల 17న సాయంత్రం 6గంటలకు కేసీఆర్‌ రానున్నందున ప్రజలు 5గంటలలోపే సభాప్రాంగణానికి చేరుకోవాలని ఈటల కోరారు.సభా స్థలంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులను మంత్రులు ఆదేశించారు.

ఇవీ చదవండి :సార్వత్రికం కోసం నారీభేరీ...!

కరీంనగర్ నుంచే ప్రచార శంఖారావాన్ని పూరించనున్న గులాబీ బాస్

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెరాస అధినేత తొలి బహిరంగ సభను కరీంనగర్‌లో నిర్వహించనున్నారు. సభా ప్రాంగణాన్ని మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.
ప్రజలను సభకు తరలించేందుకు గట్టి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రులు సూచించారు. ఈనెల 17న సాయంత్రం 6గంటలకు కేసీఆర్‌ రానున్నందున ప్రజలు 5గంటలలోపే సభాప్రాంగణానికి చేరుకోవాలని ఈటల కోరారు.సభా స్థలంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులను మంత్రులు ఆదేశించారు.

ఇవీ చదవండి :సార్వత్రికం కోసం నారీభేరీ...!

Intro:hyd_tg_18_14_crushers_demolation_ab_C10 యాంకర్:

Body:సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ గ్రామ పరిధి లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెడికల్ డివైస్ పార్కులోని మౌలిక వసతుల కల్పనకు అడ్డంకిగా ఉన్న అక్రమ క్రషర్ లను టీఎస్ ఐఐ సి అధికారులు కూల్చివేశారు గత కొంతకాలంగా క్రషర్ల యాజమాన్యాలకు నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో కూల్చివేస్తున్నామని అధికారులు తెలిపారు మెడికల్ డివైజ్ పార్కులోని మహిళా పారిశ్రామికవేత్తల ఏర్పాటు చేసే పరిశ్రమలు నిమిత్తం ఈ స్థలం అవసరం అవుతుందని అందువల్లే వీటిని పోలీసు బందోబస్తు మధ్య కూల్చి వేస్తున్నట్లు అధికారులు చెప్పారు ఇప్పటికే రెండు సార్లు మహిళాపారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటు వాయిదా వేసుకున్నారని టీఎస్ఐఐసీ ఉన్నత యంత్రాంగం నుండి ఆదేశాలు రావడంతో కూల్చివేతలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు

Conclusion:బైట్ రేవతి బాయి టి ఎస్ ఐ సి జోనల్ మేనేజర్ బైట్ సంతోష్ టి ఎస్ ఐ సి డి జెడ్ఎం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.