ETV Bharat / state

త్వరలో చెక్​ డ్యామ్​ల నిర్మాణం: ఈటల - ఈటల రాజేందర్​

ఈ ఎండాకాలంలోపు ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో 160 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని నిర్ణయించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. కరీంనగర్​ కలెక్టరేట్​లో సీఎం కేసీఆర్​ సమీక్ష వివరాలను మంత్రులు ఈటల, గంగుల, కొప్పుల మీడియాకు వివరించారు.

Helth Minister
ఈటల రాజేందర్​
author img

By

Published : Feb 13, 2020, 9:09 PM IST

వెయ్యి కోట్ల రూపాయల పైచిలుకు ఖర్చుతో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ ఎండాకాలంలోపు ఉమ్మడి జిల్లాలో 160 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక ఏ ఒక్క రైతు కూడా తమకు నీళ్లు లేవనే పరిస్థితి లేదన్నారు.

చెక్‌డ్యామ్‌ల నిర్మాణం తర్వాత రివర్‌ ఫ్రంట్‌ కట్టాలన్నది తమ ఆలోచనగా వివరించారు. దాదాపు 800 ఎకరాల్లో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారని ఈటల తెలిపారు.

ఈటల రాజేందర్​

ఇదీ చూడండి : కేంద్రంపై పోరుకు కాంగ్రెస్ సమాయత్తం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.