ETV Bharat / state

Diwali celebrations at tombs: వినూత్నంగా దీపావళి సంబురాలు.. పూర్వీకుల సమాధుల వద్ద వేడుకలు - Diwali celebrations at tombs in karimnagar

దీపావళి అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ఇంట్లో, ఇంటి చుట్టూ దీపాల వెలుగులు. బాణాసంచా శబ్దాలు. రుచికరమైన స్వీట్లు. నోరూరించే వంటకాలు. కానీ కరీంనగర్​లో మాత్రం దీపావళి వస్తుందంటే మాత్రం ఓ సామాజికవర్గంలో 15 రోజుల ముందే సందడి(Diwali celebrations at tombs) మొదలవుతుంది. వారంతా వినూత్న రీతిలో ప్రతి ఏటా దీపావళి(Diwali celebrations at tombs) జరుపుకుంటారు. తమ పూర్వీకుల సమాధుల వద్ద వేడుకలు చేసుకున్నారు.

diwali celebrations at tombs
సమాధుల వద్ద దీపావళి వేడుకలు
author img

By

Published : Nov 5, 2021, 5:24 PM IST

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని శ్మశానవాటికలో దీపావళి(Diwali celebrations at tombs) సంబరాలు జరుపుకున్నారు. స్థానిక కార్ఖానా గడ్డలో ఓ సామాజిక వర్గం తమ కుటుంబీకుల సమాధుల వద్ద వేడుకలను వినూత్న రీతిలో(Diwali celebrations at tombs) నిర్వహించారు. ప్రతి యేటా దీపావళి రోజు ఈ ఆనవాయితీని వారంతా పాటిస్తారు. ఈ ఏడాది కూడా వేడుకలు చేసుకున్నారు. ఎలా అంటే..

diwali celebrations at tombs
సమాధుల వద్ద దీపావళి వేడుకలు

ప్రతి ఇంటి సభ్యులు తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ దీపావళి(Diwali celebrations at tombs)కి 15 రోజుల ముందు నుంచే సమాధులకు రంగులు వేసి అందంగా అలంకరించారు. తమను విడిచి వెళ్లిన వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. సమాధి ముందు తమ పూర్వీకులకు ఇష్టమైన వంటకాలను చేసి నైవేద్యంగా సమర్పించారు.

diwali celebrations at tombs
పూర్వీకుల సమాధుల వద్ద కుటుంబీకులు

ప్రతి దీపావళికి నూతన వస్త్రాలు ధరించి కుటుంబీకులు సమాధుల సముదాయానికి(Diwali celebrations at tombs) చేరుకుంటారు. సమాధుల వద్ద భోజనం చేసి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ పూర్వీకుల ఆశీర్వాదాలు ఉంటాయని వారంతా ప్రగాఢంగా విశ్వసిస్తారు.

ఇదీ చదవండి: Gangula on Central: ధాన్యం కొనుగోళ్ల బాధ్యత పూర్తిగా కేంద్రానిదే.. : గంగుల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.