కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వినాయక మండపాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గణనాథుని తల్లి పార్వతీ దేవిని స్మరిస్తూ... వివేకానంద పూరి కాలనీలో భక్తులు ఉదయం కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి ముందు దీపారాధన చేసి భక్తిని చాటుకున్నారు. ఓం, స్వస్తిక్, శివ లింగం ఆకారంలో దీపాలను వెలిగించారు.
ఇవీ చూడండి: 16 లక్షల 16 వేల16 వందల 16 రూపాయలతో అలంకారణ