ETV Bharat / state

'విషజ్వరాలతో బాధపడుతున్నా యంత్రాంగం అలసత్వం'

కరీంనగర్​లో సీపీఐ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. జిల్లాలో ప్రజలు విషజ్వారాలతో బాధపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు.

'విషజ్వరాలతో బాధపడుతున్నా యంత్రాంగం అలసత్వం'
author img

By

Published : Sep 23, 2019, 7:58 PM IST

కరీంనగర్ జిల్లా విషజ్వరాలతో అట్టుడికి పోతున్నా.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని సీపీఐ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆస్పత్రులలో సరైన వసతులు లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోవడం వల్ల కార్యకర్తలు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లారు.

'విషజ్వరాలతో బాధపడుతున్నా యంత్రాంగం అలసత్వం'

ఇవీ చూడండి: ప్రజాభిప్రాయాలకు ప్రతిబింబంగా అసెంబ్లీ..: మంత్రి ప్రశాంత్ రెడ్డి

Intro:TG_KRN_13_23_CPI_NIRASANA_VO_TS10036
sudhakar contributer karimnagar

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలతో అట్టుడికి పోతున్న ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపిస్తూ సిపిఐ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆసుపత్రులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు దీంతో పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రి ఆసుపత్రిలో వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ముందుగా గేటు ముందు ధర్నా నిర్వహించిన సిపిఐ నాయకులు అధికారులు స్పందించకపోవడంతో జిల్లా వైద్య శాఖ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లారు వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ముందు బైఠాయించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

బైట్ కేదారి సిపిఐ జిల్లా అధ్యక్షుడు

Body:ఉడు

Conclusion:జ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.