ETV Bharat / state

కరీంనగర్ వాసులకు సీపీ కమలాసన్ రెడ్డి శుభాకాంక్షలు - cp kamalasan reddy cake citting at karimnagar

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసిన కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి జిల్లా వాసులకు శుభాకాంక్షలు తెలిపారు.

cp kamalasan reddy cake citting at karimnagar
కరీంనగర్ వాసులకు సీపీ కమలాసన్ రెడ్డి శుభాకాంక్షలు
author img

By

Published : Jan 1, 2020, 9:40 AM IST

కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి, శాంతి కమిటీ సభ్యులతో కలిసి గీతా భవన్ కూడలిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి కరీంనగర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్​లో పట్టుబడిన 250 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కమలాసన్ వెల్లడించారు.

కరీంనగర్ వాసులకు సీపీ కమలాసన్ రెడ్డి శుభాకాంక్షలు

ఇవీ చూడండి: పెన్సిల్​పై హ్యాపీ న్యూ ఇయర్

TG_KRN_01_01_CP CAKE CUTTING_AB_3038228 REPORTER:Aleemuddin CAM: Thirupathi NOTE:VISUVALS SENT BY 3g -------------- ()కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి,శాంతి కమిటీ సభ్యులతో కలిసి గీతా భవన్ కూడలిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి కరీంనగర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాన కూడళ్లలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 250 మందికి పైగా అదుపులోకి తీసుకున్నామని సీపీ తెలిపారు.నూతన సంవత్సర వేడుకల పేరు తో ఇతరులను ఇబ్బంది పెట్టవద్దని ముందు నుంచే విస్తృత ప్రచారం చేయడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి..Byte Byte:కమలాసన్ రెడ్డి,కరీంనగర్ పోలీస్ కమిషనర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.