ETV Bharat / state

కరీంనగర్​లో పోలీసుల  తనిఖీలు - CORDON SEARCH

కరీంనగర్ కమిషనరేట్​ పరిధిలో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 35ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

సీసీ కెమెరాల లక్ష్యంగా నిర్భంద తనిఖీలు
author img

By

Published : May 15, 2019, 3:42 PM IST

కరీంనగర్ కమిషనరేట్​ పరిధిలో సీసీ కెమెరాల లక్ష్యంగా పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. భరత్​నగర్​లో అదనపు సీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 35 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికి గ్రామాల్లో 5వేల సీసీ కెమెరాలు బిగించామని తెలిపారు. ఎవరైన అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు.

Intro:hyd_tg_13_15_travel_point_chori_ab_C10
Lsnraju:9394450162
యాంకర్:

Body:దుండగులు అర్థరాత్రి షెట్టర్ తాళంతెరిచి నగదు, లాప్ టాప్లు చోరీ చేసిన ఘటన సంగారెడ్డి పటాన్ చెరు లో జరిగింది పటాన్ చెరు ప్రయాణ ప్రాంగణం శాంతి నగర్ కాలనీలో ఉన్న ట్రావెల్ పాయింట్ లో అర్ధరాత్రి చోరీ జరిగింది షెట్టర్ ను పలుగు తో లేపి లోపలికి దూరి రెండు ల్యాప్టాప్లు 50 వేలకు పైగా నగదు దొంగిలించిన వెళ్ళిపోయారు దీంతోపాటు ఏటీఎం కార్డులు కూడా వెంట తీసుకెళ్లారు తెల్లవారుజామున రెండున్నర ప్రాంతంలోని ఏటీఎం కార్డులతో స్వైప్ చేసినట్టుగా బాధితుడు చరవాణికి మెసేజ్ వచ్చింది దీంతో బాధితుడు ఏటీఎం కార్డును బ్లాక్ చేయించి పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేశాడు

Conclusion:బైట్:మహేందర్, బాధితుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.