కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలోని ఆర్టీసీ కాలనీలో గ్రామీణ ఏసీపీ ఉషారాణి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 5 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించారు.
తీగలగుట్టపల్లిలో పోలీసుల కట్టడి ముట్టడి - rtc colony
నగరపాలక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కరీంనగర్లో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు.
తీగలగుట్టపల్లిలో పోలీసు కట్టడి ముట్టడి
కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలోని ఆర్టీసీ కాలనీలో గ్రామీణ ఏసీపీ ఉషారాణి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 5 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించారు.
Intro:TG_KRN_06_18_CORDEN SERCH_VO_TS10036
కరీంనగర్ నగర పాలక సంస్థ లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నట్లు రూరల్ ఏసిపి ఉషారాణి తెలిపారు
కరీంనగర్ మండలము తీగలగుట్టపల్లి ఆర్టీసీ కాలనీ లో రూరల్ ఎసిపిలు ఉషారాణి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు 5 క్వింటాళ్ల చౌక బియ్యం పట్టుకున్నారు కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాట్లపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు రు
బైట్ ఉషారాణి కరీంనగర్ రూరల్ ఏసీపీ
Body:య్
Conclusion:గ్