ETV Bharat / state

ఇంకొక్కసారి పార్లమెంటుకు పంపించండి: పొన్నం - congress-pracharam

కాంగ్రెస్​ పార్టీ నేతలు కార్యకర్తల సమావేశం నిర్వహించి తనను గెలిపించేందుకు కృషిచేయాలంటూ కరీంనగర్​ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కోరారు.

మరింత అభివృద్ధి చేసి చూపిస్తా...
author img

By

Published : Mar 26, 2019, 6:19 PM IST

కరీంనగర్​ నియోజకవర్గానికి తాను తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలను కొనసాగించడంలో తెరాస పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి పొన్న ప్రభాకర్​ విమర్శించారు. తీగలగుట్టపల్లిలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తనను మరొక్కసారి పార్లమెంటుకు పంపితే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరింత అభివృద్ధి చేసి చూపిస్తా...

ఇవీ చూడండి:కాంగ్రెస్​కు "మరో చరిత్ర" సాధ్యమేనా..?

Intro:TG_KRN_07_26_CONGRESS_PRACHARAM_AVB_C5

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకువచ్చిన అభివృద్ధి పథకాలను తెరాస కొనసాగించడంలో పూర్తిగా విఫలమైందని... ఈ రోజు వరకు కూడా అవి పూర్తి చేయలేదని కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విమర్శించారు కరీంనగర్ మండలం తీగల guttapalli గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో లో ఆయన మాట్లాడారు ఎండలు మండే తుండడంతో పలు గ్రామాలకు సంబంధించిన కార్యకర్తలను చేస్తే కరీంనగర్ లో కాంగ్రెస్ గెలుపు దిశ నిర్దేశం చేశారు పొన్నం ప్రభాకర్ అనే వ్యక్తిని మరొక్క సారి పార్లమెంటుకు పంపితే కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు గ్రామంలోని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు రు

బైట్ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్

Body:ట్

Conclusion:య్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.