ఇవీ చదవండి:
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు నిరసన సెగ.. కరీంనగర్లో కాసేపు ఉద్రిక్తత - Clash at ration shops
Protest against MLA Rasamai Balakishan: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు నిరసన సెగ తగిలింది. నూతనంగా మంజూరైన రేషన్ దుకాణాలను ప్రారంభించేందుకు గ్రామానికి వచ్చిన రసమయిని కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించారు. టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గ్రామానికి ర్యాలీగా వస్తున్న ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకునేందుకు రాగా.. తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
Etv Bharat
ఇవీ చదవండి: