ETV Bharat / state

అక్రమ లే అవుట్ల తీరుపై కలెక్టర్​కు ఫిర్యాదు

కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామ పంచాయతీలో అక్రమ లే అవుట్ల అవకతవకలపై గ్రామపంచాయతీ అధికారులు విచారణ చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా పలువురు అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

అక్రమ లే అవుట్ల విధానంపై కలెక్టర్​కు ఫిర్యాదు
author img

By

Published : Nov 6, 2019, 10:39 AM IST

కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో అక్రమ లే అవుట్ల వల్ల గ్రామ పంచాయతీ నిధులకు కొరత ఏర్పడుతుందని గ్రామస్తులు కిరణ్, భరత్ జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మండల పంచాయతీ అధికారికి, కలెక్టర్ విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎంపీఓ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏడుగురు పంచాయతీ కార్యదర్శులు విచారణలో పాల్గొన్నారు. పూర్తి నివేదికను 15 రోజుల్లో జిల్లా కలెక్టర్​కు అందజేయనున్నట్లు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విచారణలో కొన్ని నిజాలు బయట పడ్డాయని పేర్కొన్నారు.

అక్రమ లే అవుట్ల విధానంపై కలెక్టర్​కు ఫిర్యాదు

ఇదీ చూడండి : ఇంజిన్​లో మంటలు ఎగిసిపడి బస్సు దగ్ధం

Intro:TG_KRN_06_05_AKRAMA LEAVUTLU _VICHAR ANA _AB_TS10036
sudhakar contributer karimnagar

కరీంనగర్ రూరల్ బొమ్మకల్ గ్రామ పంచాయతీ లో అవకతవకలపై విచారణ చేపట్టిన గ్రామపంచాయతీ అధికారులు కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామం లో అక్రమ లేఅవుట్ల వల్ల గ్రామ పంచాయతీ నిధులు కోత పడిందని గ్రామస్తులు కిరణ్ భరత్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు మండల పంచాయతీ అధికారికి కలెక్టర్ విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో ఎం పీ ఓ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో విచారణ చేపట్టారు గతంలో పనిచేసిన ఏడుగురు కార్యదర్శులు విచారణలో పాల్గొన్నారు పూర్తి నివేదికను 15 రోజులలో జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు జగన్మోహన్ రెడ్డి తెలిపారు విచారణలో కొన్ని బయటపడ్డాయని పూర్తి విచారణ చేపడతామని ఆయన పేర్కొన్నారు

బైట్ కిరణ్ బొమ్మకల్ గ్రామస్తులు ఫిర్యాదు దారుడు
బైట్ జగన్మోహన్ రెడ్డి మండల పంచాయతీ అధికారి

Body:గ్

Conclusion:గ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.