కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణం జరుగుతోంది. కమిటీ సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎల్లమ్మ విగ్రహంతో పాటు విగ్రహాలు కొలువుదీరాయి. ఈ క్రమంలో ఉదయం ఆలయంలోకి ప్రవేశించిన నాగుపాము సాయంత్రానికి అయినా బయటకి వెళ్లకపోవడంతో స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చి పామును తిలకించారు.
ఇవీ చూడండి: ఆత్మహత్యకు యత్నించిన బాలాపూర్ ఏఎస్‌ఐ మృతి