ETV Bharat / state

అధునాతన సౌకర్యాలతో చొప్పదండి వ్యవసాయ మార్కెట్ - choppadandi agriculture market development

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో అత్యంత పేరుగాంచిన చొప్పదండి మార్కెట్​ను మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. నూతన పాలకవర్గంతో కలిసి యార్డును పరిశీలించారు.

choppadandi mla sunke ravi shankar
అధునాతన సౌకర్యాలతో చొప్పదండి వ్యవసాయ మార్కెట్
author img

By

Published : Aug 23, 2020, 5:19 PM IST

కరీంనగర్​ జిల్లా చొప్పదండి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్​ను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సందర్శించారు. నూతన పాలకవర్గంతో కలిసి యార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరుగాంచిన చొప్పదండి మార్కెట్​ను మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సుమారు 15 మండలాల రైతులు నేరుగా అధార పడిన చొప్పదండి మార్కెట్లో అధునాతన సౌకర్యాలతో పాటు మరిన్ని గదులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ నూతన ఛైర్మన్ ఆరెళ్లి చంద్రశేఖర్ గౌడ్ ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.