ETV Bharat / state

కరీంనగర్​లో కొవ్వొత్తులతో నివాళి - తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులు

హైదరాబాద్​ షాద్​నగర్​లో హత్యాచారానికి గురైన వైద్యురాలికి కరీంనగర్​లో నాన్​గెజిటెడ్​ ఉద్యోగులు, పశు వైద్యాధికారులు నివాళులు అర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. ​

కరీంనగర్​లో కొవ్వొత్తులతో నివాళి
కరీంనగర్​లో కొవ్వొత్తులతో నివాళి
author img

By

Published : Nov 30, 2019, 1:58 PM IST

కరీంనగర్​లో కొవ్వొత్తులతో నివాళి
హత్యాచారానికి గురైన పశు వైద్యురాలికి కరీంనగర్‌లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులతో పాటు పశువైద్యాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశువైద్యశాల నుంచి గీతాభవన్‌ వరకు ఈ ప్రదర్శన సాగింది.

ఓ మహిళ పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించి హత్య చేయడం దారుణమని ఉద్యోగులు పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు తగిన భద్రత కల్పించాలని కోరారు.

ఇవీ చూడండి: షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.