ETV Bharat / state

సింగపూర్​లో వైభవంగా బోనాల పండుగ - సింగపూర్​లో బోనాలు

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సింగపూర్​లో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో, మేళతాళాల మధ్య దుర్గాదేవికి బోనాలు సమర్పించారు.

bonalu celebrations at singapore
author img

By

Published : Jul 22, 2019, 12:49 PM IST

సింగపూర్​లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని నృత్యం చేస్తూ దేవాలయానికి చేరుకున్నారు. పోతురాజు, పులివేశాలతో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. చిన్నారులు, మహిళలు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు.

సింగపూర్​లో వైభవంగా బోనాల పండుగ

Intro:సింగాపూర్ లో తెలంగాణ సాంస్కృతిక సొసైటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు. శ్రీ అరసకేసరి శివాన్ దేవాలయంలో భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో హాజరయ్యారు. పోతరాజు, పులివేశాలతో ప్రదర్శన నిర్వహించారు. మహంకాళీ ఆశీస్సుల కోసం పిల్లలు, పెద్దలు ప్రత్యేక పూజలు చేశారు. వేడుక అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.Body:సయ్యద్ రహ మత్, చొప్పదండిConclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.