కరీంనగర్ వావిలాలపల్లిలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలు నెత్తిన బోనం పెట్టుకుని కాలినడకన పోచమ్మ దేవాలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పోతరాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. వానలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు.
- ఇదీ చూడండి : ఐపీఎల్ కోసమే అత్తారింటికి ఆమిర్..!