ETV Bharat / state

బడిలో బోనాల సంబురం..చిన్నారుల ఆనందం.. - బడిలో బోనాల సంబురం..చిన్నారుల ఆనందం..

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై చిన్నారులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కరీంనగర్లోని ఓ ​ పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.

boanlu celebrations at brundavan school in karimnagar
author img

By

Published : Jul 27, 2019, 1:22 PM IST

బడిలో బోనాల సంబురం..చిన్నారుల ఆనందం..

ఆషాడమాసంలో గ్రామదేవతలకు మొక్కలు చెల్లించే బోనాల పండుగ ప్రత్యేకతను విద్యార్థులకు వివరించేందుకు కరీంనగర్లోని ఓ పాఠశాలలో బోనాల పండుగ నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థినులంతా బోనాలు నెత్తిన పెట్టుకుని ఆకట్టుకున్నారు. విద్యార్థులు పోతురాజు వేషధారణలో తీన్​మార్ స్టెప్పులేశారు.

Intro:TG_KRN_07_27_BONALA_VEDUKALU_AV_TS10036
చంద్ర సుధాకర్ కరీంనగర్ కంట్రిబ్యూటర్ 9394450126

ఆషాడమాసంలో గ్రామదేవతలకు ప్రత్యేకంగా మొక్కులు చెల్లించే బోనాల ప్రత్యేకతను విద్యార్థుల కళ్లకు కట్టే విధంగా బోనాల వేడుకలను కరీంనగర్లో బృందావన్ పాఠశాల నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు సాంప్రదాయమైన వస్త్రధారణలో విద్యార్థిని విద్యార్థులు నెత్తిన bonalu పెట్టుకుని పాఠశాల నుంచి shastri road వరకి బోనాలతో ర్యాలీ ప్రదర్శన చేపట్టారు విద్యార్థులు పోతరాజుల వేషధారణలో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి

Body:ff

Conclusion:gg

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.