కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ యంత్ర కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కందుకూరి శంకర్ ప్రారంభించారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు రక్తదానం చేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. విద్యార్థుల నుంచి సేకరించిన రక్తాన్ని వరంగల్ ఎంజీఎంకు ఆసుపత్రికి తరలించారు. ఈ శిబిరాన్ని ఎన్‌సీసీ, ఆర్మీ, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు పర్యవేక్షించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, పండ్ల రసాలు అందించారు. సుమారు 200 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు అభినందించారు.
రక్తదానం చేసిన 200 మంది విద్యార్థులు - రక్తదానం చేసిన 200 మంది విద్యార్థులు
సింగాపూర్ కిట్స్ యంత్ర కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు రెండు వందల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ యంత్ర కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కందుకూరి శంకర్ ప్రారంభించారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు రక్తదానం చేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. విద్యార్థుల నుంచి సేకరించిన రక్తాన్ని వరంగల్ ఎంజీఎంకు ఆసుపత్రికి తరలించారు. ఈ శిబిరాన్ని ఎన్‌సీసీ, ఆర్మీ, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు పర్యవేక్షించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, పండ్ల రసాలు అందించారు. సుమారు 200 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు అభినందించారు.
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా పంపిస్తున్నాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా. 9440738755
Body:TG_KRN_53_24_BLOOD_DONATION_CAMP_VO_TS10082
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా పంపిస్తున్నాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా. 9440738755
Conclusion:TG_KRN_53_24_BLOOD_DONATION_CAMP_VO_TS10082