ETV Bharat / state

హుజురాబాద్​ ఏరియా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం

హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రి నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. నగరంలోని యువత, పౌరులు వచ్చి రక్తాన్ని దానం చేశారు. వారితో పాటు ఆసుపత్రి యాజమాన్యం కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

హుజురాబాద్​ ఏరియా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం
హుజురాబాద్​ ఏరియా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం
author img

By

Published : Jan 29, 2020, 7:36 PM IST

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని ఆసుపత్రి ప్రధాన వైద్యుడు రవిప్రవీణ్‌రెడ్డి ప్రారంభించారు. యువకులు, స్థానికులు ఉత్సాహంగా రక్తదానం చేశారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. మొత్తం 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. సేకరించిన రక్తాన్ని కరీంనగర్‌ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్‌ఎంవో శ్రీకాంత్‌రెడ్డి, రక్త నిల్వ కేంద్రం వైద్యాధికారిణి హర్షిణి పాల్గొన్నారు.

హుజురాబాద్​ ఏరియా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం

ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.