ETV Bharat / state

ఆర్టీసీ​ ప్రమాద బాధితులకు భాజపా పరామర్శ - rtc bus accident in karimnagar

కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ వద్ద  జరిగిన ఆర్టీసీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను భాజపా జిల్లా అధ్యక్షుడు భాష సత్యనారాయణరావు పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస వసతులు లేవని సిటీ స్కాన్ కూడా లేదని ఆయన మండిపడ్డారు.

ఆర్టీసీ​ ప్రమాద బాధితులకు భాజపా జిల్లా అధ్యక్షుడి పరామర్శ
author img

By

Published : May 12, 2019, 4:24 PM IST

ఆర్టీసీ​ ప్రమాద బాధితులకు భాజపా జిల్లా అధ్యక్షుడి పరామర్శ

హైదరాబాద్ నుంచి మెట్​పల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు నుస్తులాపూర్​ వద్ద ఆగిఉన్న లారీనీ ఢీ కొట్టగా... 21 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని భాజపా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి : పోలీస్​ వాహనం ఢీ కొని గాయపడిన చిన్నారి ప్రణతి మృతి

Intro:TG_KRN_07_12_RTC_BADITHULU_BJP_PARAMARSHA_AB_C5

కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ వద్ద జరిగిన ఆర్టీసీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను భాజపా జిల్లా అధ్యక్షుడు భాష సత్యనారాయణరావు పరామర్శించారు హైదరాబాద్ నుంచి మెట్పల్లి కి కి బయలుదేరిన ఆర్టీసీ బస్సు నుస్తులాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 41 మందికి గాను 21 మందికి గాయాలు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి స్వల్ప గాయాలైన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు మిగతా ముగ్గురిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు డ్రైవర్ నరసయ్య రెండు కాళ్ళు విరగడంతో కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు క్షతగాత్రులను భాజపా జిల్లా అధ్యక్షుడు బా సత్యనారాయణరావు పరామర్శించారు ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస వసతులు లేవని సిటీ స్కాన్ కూడా లేదని ఆయన మండిపడ్డారు రాత్రి 3 గంటలకు ఆస్పత్రికి తీసుకు వచ్చిన క్షతగాత్రులను కేవలం సెలవులు పెట్టి ఇ చేతులు దులుపుకున్నారని ఆయన ఆరోపించారు ఉదయం తొమ్మిది గంటలయింది వైద్యులు రాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నామని పత్రికలలో చెప్పుకోవడం తప్ప ప్రభుత్వ ఆసుపత్రిలో అలాంటి ఆనవాళ్లు ఏమి కనిపిస్తుంది అని ఆయన విమర్శించారు రు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ ప్రమాద బాధితులకు మెరుగైన సేవలు అందించాలని డిమాండ్ చేశారు

బైట్ బాస సత్యనారాయణరావు భాజపా జిల్లా అధ్యక్షుడు కరీంనగర్

Body:ట్

Conclusion:య్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.