కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మోదీపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అక్బరుద్దీన్, అసదుద్దీన్ హైదరాబాద్కు చేసింది ఏమి లేదన్నారు అర్వింద్. ఎంఐఎం, తెరాస కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. దేశ ప్రధాని గురించి అక్బరుద్దీన్ అలా మాట్లాడటం పద్ధతి కాదని సంజయ్ అన్నారు. దేశం కోసం ఆలోచించే ఏ వ్యక్తి అయినా ప్రధాని కావొచ్చన్నారు.
ఇవీ చూడండి: కారు... తుపాకీ... 3కోట్ల రూపాయలు... ఓ హైజాక్ కథ