కరీంనగర్ పార్లమెంట్లో భాజపా గెలిచిన తరుణంలో ఆ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. బండి సంజయ్ కుమార్తో కలిసి నియోజకవర్గం అంతా కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత సంజయ్ శ్రీ మహాశక్తి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటికి చేరుకుని తల్లి శకుంతల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. టపాసులు పేల్చి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
బండి సంజయ్ గెలుపు... కార్యకర్తల ఉత్సాహం రెట్టింపు - mp
కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ గెలుపొందడంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సంజయ్ ఇంటి ముందు టపాసులు కాల్చుతూ... స్వీట్లు తినిపించుకున్నారు.
బండి సంజయ్ ర్యాలీ
కరీంనగర్ పార్లమెంట్లో భాజపా గెలిచిన తరుణంలో ఆ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. బండి సంజయ్ కుమార్తో కలిసి నియోజకవర్గం అంతా కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత సంజయ్ శ్రీ మహాశక్తి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటికి చేరుకుని తల్లి శకుంతల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. టపాసులు పేల్చి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
sample description