ETV Bharat / state

ప్రజా సమస్యలు తీర్చేది భాజపాయే: బండి సంజయ్ - ఎన్నికలు

ఇప్పుడు జరిగేవి జాతీయ స్థాయి ఎన్నికలని కరీంనగర్​ పార్లమెంటు భాజపా అభ్యర్థి బండి సంజయ్​కుమార్​ పేర్కొన్నారు. మళ్లీ మోదీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు.

ప్రజా సమస్యలు తీర్చేది భాజపాయే
author img

By

Published : Mar 24, 2019, 8:04 PM IST

ప్రజా సమస్యలు తీర్చేది భాజపాయే
ఈ ఎన్నికలు జాతీయస్థాయివి అని... కరీంనగర్​ భాజపా పార్లమెంటు అభ్యర్థి బండి సంజయ్​కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో కార్యకర్తలతో సమావేశమైన ఆయన... ఫిర్​ ఏక్​ బార్​ మోదీ సర్కార్​ అనే నినాదంతో ముందుకు పోతామన్నారు. ప్రజలు మోదీనే ప్రధానిని చేయాలనే సంకల్పంతో ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. తెరాస నాయకులకు దేశభక్తి , సమాజం గురించి పట్టింపులేదని వ్యాఖ్యానించారు. ​ప్రజా సమస్యలు పరిష్కరించేది భాజపానేనని వెల్లడించారు.

ఇవీ చూడండి: 'ఫిర్​ ఏక్​ బార్​ మోదీ సర్కార్'

Intro:TG_KRN_61_24_SRCL_BJP_BANDI_SANJAY_PRESS_MEET_AVB_G1_HD

( ) కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా భాజపా నుంచి పోటీ చేస్తున్న బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని భాజపా పార్టీ కార్యాలయంలో లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం తో పాటు శక్తివంతమైన భారతదేశ నిర్మాణాన్ని తయారు చేయడమే మోదీ లక్ష్యమన్నారు. టిఆర్ఎస్ పార్టీ చుట్టూ ఉన్నవారంతా భజన పరులు అన్నారు. భాజపా పార్టీ చుట్టూ ఉన్నవారంతా ధర్మ రక్షకులు, సామాన్య ప్రజలు, నిరుపేదలు అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు జాతీయస్థాయిలో దేశ భద్రతను గుర్తించి, ఈ దేశంలో లో సామాన్య, నిరు పేద ప్రజల లబ్ది చేకూర్చేందుకే జరుగుతున్న ఎన్నికలు అని ప్రజలు గుర్తించాలన్నారు. తెరాస పార్టీ ఎన్ని అవాకులు, చవాకులు వాగ్దానాలు పలికిన నా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, కరీంనగర్ పార్లమెంట్ సీటు ను భాజపా కైవసం చేసుకోవడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బైట్: బండి సంజయ్, కరీంనగర్ భాజపా పార్లమెంటరీ అభ్యర్థి.

Body:srcl

Conclusion:కరీంనగర్ పార్లమెంటు భాజపా అభ్యర్థి బండి సంజయ్ ప్రెస్ మీట్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.