ETV Bharat / state

'డబ్బు, మందు, దొంగ ప్రేమలకు లొంగకండి'

కరీంనగర్​ ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు సామాజిక కార్యకర్త కోలా శ్యామ్ కుమార్. రోడ్డుపై నిల్చొని చైతన్య కరపత్రాలు పంచుతూ... ఓటు విలువను తెలియజేస్తున్నారు.

vote awareness
'డబ్బు, మందు, దొంగ ప్రేమలకు లొంగకండి'
author img

By

Published : Jan 8, 2020, 6:46 PM IST

ఒక్క ఓటు ఐదు సంవత్సరాలు మనల్ని ఎవరు పాలించాలో నిర్ణయిస్తుందని... అందుకే ఓటును అమ్ముకోకుండా సరైన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించు కోవాలని కరీంనగర్ పట్టణ ప్రజలను కోరారు సామాజిక కార్యకర్త కోలా శ్యామ్ కుమార్. 'ఓటే మీ ఆయుధం'.. డబ్బుకు, మందుకు లొంగకుండా ఉండాలని ప్రజలకు చెబుతూ ముందుకు సాగుతున్నారు.

అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి అంటూ ఎన్నికల ముందు వచ్చి ఎనలేని దొంగ ప్రేమ చూపుతారని... ఆ ప్రేమకు లొంగకుండా నిజాయితీపరులైన వారికే ఓటు వేసి గెలిపించాలని శ్యామ్ కుమార్ ఓటర్లకు సూచిస్తున్నారు. రోడ్డు మీద పోయే ప్రజలందరికీ చైతన్య కరపత్రాలు అందిస్తూ... ఓటు విలువ గురించి వివరిస్తున్నారు.

'డబ్బు, మందు, దొంగ ప్రేమలకు లొంగకండి'

ఇవీ చూడండి: పోలీస్​ స్టేషన్​లో గాజుముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం

Intro:TG_KRN_10_07_VINNUTNA_PRACHARAM_VO_TS10036
sudhakar contributer karimnagar

ఒక్క ఓటు ఐదు సంవత్సరాలు కాలం నిర్ణయిస్తుంది అని సరైన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించు కోవాలని ని ని ని ని ని కరీంనగర్ పట్టణ ప్రజలను కోరుతూ సామాజిక కార్యకర్త కోలా శ్యామ్ కుమార్ అందర్నీ చైతన్య పరుస్తున్నారు ఓటే మీ ఆయుధం డబ్బుకి మందుకు లొంగకుండా ఉండాలని ప్రజలకు చెబుతూ ముందుకు సాగుతున్నారు రు రు అమ్మ అక్క తమ్ముడు అంటూ ఎన్నికల ముందు వచ్చి ఎనలేని దొంగ ప్రేమ చూపుతారని ఆ ప్రేమకు లొంగకుండా నిజాయితీపరులైన వారికే ఓటు వేసి గెలిపించు కోవాలని శ్యామ్ కుమార్ ఓటర్లకు సూచిస్తున్నారు రోడ్డు మీద పోయే ప్రజలందరికీ చైతన్య కరపత్రాలు ఓటు విలువ గురించి వివరిస్తున్నారు

బైట్ కోలా శ్యాం కుమార్ ఆర్ సామాజిక కార్యకర్త కరీంనగర్ జిల్లా

Body:ట్

Conclusion:గ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.