- ముగిసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్
- 12 గంటల పాటు సాగిన హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ఈవీఎంలను సీజ్ చేస్తున్న పోలింగ్ సిబ్బంది
- చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్
- పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం
- రాత్రి 7 గం. వరకు 86.33 శాతం పోలింగ్ నమోదు
- హుజూరాబాద్‌లో 2018 ఎన్నికల్లో 84.5 శాతం పోలింగ్ నమోదు
Huzurabad by election 2021: హుజూరాబాద్ రాత్రి 7 గం. వరకు 86.33 శాతం పోలింగ్ - తెలంగాణ వార్తలు
20:34 October 30
చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్
17:15 October 30
కొనసాగుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ( Huzurabad by election 2021) కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్ శాతం నమోదైంది. రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ సరళిని సీఈవో శశాంక్ గోయల్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ పరిశీలిస్తున్నారు.
- కొనసాగుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్
- సాయంత్రం 5 గం. వరకు 76.26 శాతం పోలింగ్ నమోదు
- రాత్రి 7 గంటల వరకు కొనసాగనున్న ఉపఎన్నిక పోలింగ్
15:11 October 30

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ( Huzurabad by election 2021) ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్ శాతం నమోదైంది. రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ సరళిని సీఈవో శశాంక్ గోయల్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ పరిశీలిస్తున్నారు.
- హుజూరాబాద్‌లో 3 గం. వరకు 61.66 శాతం పోలింగ్
13:13 October 30

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్((Huzurabad by election 2021)) ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 45.63 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగనుంది. హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ సరళిని సీఈవో శశాంక్ గోయల్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనల నడుమ పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని వసతులు కల్పించారు. పోలింగ్ కేంద్రాల ఆవరణలో హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.
- హుజూరాబాద్ మండలంలో ఒంటిగంట వరకు 45.05 శాతం పోలింగ్
- వీణవంక మండలంలో ఒంటిగంట వరకు 47.65 శాతం పోలింగ్
- జమ్మికుంట మండలంలో ఒంటిగంట వరకు 45.36 శాతం పోలింగ్
- ఇల్లందకుంట మండలంలో ఒంటిగంట వరకు 42.09 శాతం పోలింగ్
- కమలాపూర్ మండలంలో ఒంటిగంట వరకు 46.76 శాతం పోలింగ్
11:09 October 30

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్((Huzurabad by election 2021)) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ సరళిని సీఈవో శశాంక్ గోయల్ పరిశీలిస్తున్నారు. బుద్ధభవన్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. కరోనా నిబంధనల నడుమ పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని వసతులు కల్పించారు. పోలింగ్ కేంద్రాల ఆవరణలో హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.
09:10 October 30

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్((Huzurabad by election 2021)) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ సరళిని సీఈవో శశాంక్ గోయల్ పరిశీలిస్తున్నారు. బుద్ధభవన్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. కరోనా నిబంధనల నడుమ పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని వసతులు కల్పించారు. హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.
భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలాపూర్‌లోని పోలింగ్ కేంద్రం 262లో ఓటేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్..... సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. వీణవంకలో ఓటర్లు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ సెంటర్ వద్దకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. కరోనా జాగ్రత్తలతో పోలింగ్(Huzurabad by election 2021) జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు నవంబర్ 2న జరగనుంది.
ఇదీ చదవండి: Huzurabad by election 2021: ప్రశాంతంగా కొనసాగుతున్న హూజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్..