ETV Bharat / state

వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య - వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

ఓ యువకుడు తనను ప్రేమించాలని ఓ యువతిని వేధించడం వల్ల మనస్తాపం చెంది ఆమె శనివారం ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ రోజు ఉదయం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
author img

By

Published : Jun 11, 2019, 10:03 PM IST

తనను ప్రేమించాలంటూ పలుమార్లు యువతిని వేధించడం వల్ల మనస్తాపం చెంది శనివారం ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సాంగోజిపేటలో చోటు చేసుకుంది. సాంగోజిపేట గ్రామానికి చెందిన గుర్జాల గంగారాం, అనీశ్వ దంపతులకు ఒక కుమార్తె , ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె ఆకాంక్ష పక్క గ్రామం కొలపూర్ ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. సంవత్సరం నుంచి అదే గ్రామానికి చెందిన సంతోష్ గౌడ్ తనను వేధిస్తున్నాడని ఉపాధ్యాయులకు తెలుపగా వారు పలుమార్లు అతన్ని మందలించారు. అయినా సంతోష్ పెళ్లి చేసుకోవాలంటూ వేధించాడు. తల్లిదండ్రులకు చెప్పలేక... అవమానంతో శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు . ఈ రోజు ఉదయం ఆకాంక్ష మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆకాంక్ష తండ్రి గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు సంతోష్ పరారీలో ఉన్నాడు.

వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

ఇవీ చూడండి: అప్పు తీసుకున్న వ్యక్తి వేధించాడని మహిళ ఆత్మహత్య

Intro:TG_NZB_07_11_UVATHI_AATHMA_HATHYA_AV_C13
(. ) తనను ప్రేమించాలంటూ పలుమార్లు యువతిని వేదించడంతో మనస్తాపం చెందిన యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది కాలిన గాయాలతో జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది కుటుంబీకుల వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సాంగోజిపేట గ్రామానికి చెందిన గుర్జాల గంగారం అనీశ్వ దంపతులకు ఒక కుమార్తె ,ఒక కుమారుడు ఉన్నారు.. కుమార్తె ఆకాంక్ష ( 17 ) ప్రక్క గ్రామం అయినా కొనపూర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది గత సంవత్సరం నుండి అదే గ్రామానికి చెందిన సంతోష్ గౌడ్ తనను వేధిస్తున్నాడని ఉపాధ్యాయులకు తెలుపగా వారు పలుమార్లు సంతోష్ గౌడ్ ను మందలించారు.... సంతోష్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆకాంక్ష ఎక్కడికి వెళ్ళినా వెంటపడి నన్ను పెళ్లి చేసుకోవాలి అంటూ వేధించడంతో.. తల్లిదండ్రులు చెప్పలేక అవమానం భరించలేక శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు... గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు . ఈ రోజు వేకువ జామున ""ఆకాంక్ష""" మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.. ఆకాంక్ష తండ్రి గంగారామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు ప్రస్తుతం నిందితుడు సంతోష్ పరారీలో ఉన్నాడు...

Body:ramakrishna

Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.