ETV Bharat / state

గొర్రెల దొంగలకు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు - youngsters tried to steal sheeps in kamareddy

గొర్రెలు దొంగతనం చేయడానికి వచ్చిన వారిని పట్టుకుని చితకబాదిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రంలో కాచాపూర్​ రోడ్డులో చోటుచేసుకుంది. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.

youngsters were beaten as they tried to steal sheeps in kamareddy
గొర్రెల దొంగలకు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
author img

By

Published : Mar 23, 2021, 1:11 PM IST

కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రంలోని కాచాపూర్​ రోడ్డులో కొందరు యువకులు గొర్రెలు దొంగతనం చేయడానికి యత్నించారు. వారిని పట్టుకున్న గ్రామస్థులు చితకబాదారు.

సోమవారం అర్ధరాత్రి సమయంలో.. గొర్రెల మందలో ఉన్న గొర్రెలను అపహరించడానికి తీసుకువెళ్లేందుకు విఫలయత్నం చేసిన ముగ్గురిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుని చితకబాదారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.