కామారెడ్డి జిల్లాలోని భిక్నూర్ మండలం రామేశ్వరపల్లి, తిప్పాపూర్ గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలను జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ పరిశీలించారు. మొత్తం 512 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారని కలెక్టర్ తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పరిహారం అందేలా చూస్తాం: శరత్‌కుమార్ - latest news on We will try to compensation: Sarath Kumar
కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను జిల్లా కలెక్టర్ శరత్‌కుమార్ పరిశీలించారు.
పరిహారం అందేలా చూస్తాం: శరత్‌కుమార్