ETV Bharat / state

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పోచారం - speker

శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కామారెడ్డి జిల్లా బాన్స్​వాడ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 4క్లాస్ ఎంప్లాయ్ కాలనీలో సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

శంకుస్థాపన చేస్తున్న పోచారం
author img

By

Published : Jul 20, 2019, 7:55 PM IST

కామారెడ్డి జిల్లా బాన్స్​వాడలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 4క్లాస్ ఎంప్లాయ్ కాలనీ, హనుమాన్​కాలనీ, వాసవికాలనీల్లో సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణం, డ్వాక్రా మహిళ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పోచారం

ఇదీ చూడండి:అన్నదాతకు అండగా... ప్రత్యామ్నాయాల దిశగా..

కామారెడ్డి జిల్లా బాన్స్​వాడలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 4క్లాస్ ఎంప్లాయ్ కాలనీ, హనుమాన్​కాలనీ, వాసవికాలనీల్లో సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణం, డ్వాక్రా మహిళ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పోచారం

ఇదీ చూడండి:అన్నదాతకు అండగా... ప్రత్యామ్నాయాల దిశగా..

Intro:tg_nzb_07_20_cc _road_drinege_la__panulanu_prabhamnchina_spekar_pocharm_avb_ts10122

కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీ కేంద్రంలో 4క్లాస్ ఎంప్లాయ్ కాలనీ లో సీసీ రోడ్ డ్రైనేజి నిర్మాణం పనులను మరియు 10 లక్షల రూపాయల తో డ్వాక్రా మహిళ సంఘ భవన నిర్మాణం కొరకు భూమి పూజ చేసిన తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అలాగే హనుమాన్ కాలనీ వాసవి కాలనీ లో సీసీ రోడ్ డ్రైనేజీ నిర్మాణం పనులను మరియు మిషన్ భగీరథ మానిటరింగ్ భవన నిర్మాణం కొరకు ఇలా అభివృద్ధి పనులను ప్రారంభించిన స్పీకర్

బాన్సువాడ మున్సిపాలిటీ కేంద్రంలో కోయగుట్ట లోని ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ లో సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణం పనులను మరియు డ్వాక్రా మహిళా సంఘం భవన నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులు వెంటనే స్టార్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే డాక్టర్ అమ్మాయిల సంఘ భవనానికి భూమి పూజ చేసి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు విడాకుల మహిళా సంఘ భవనం నిర్మాణము తొందరగా పూర్తి చేసుకొని మరియు మీ కాలనీ లో ఒక చిన్న కళ్యాణ మండపం లాగా అన్ని శుభకార్యాలకు ఉపయోగపడే విధంగా తొందరగా నిర్మించుకోవాలని కాలనీవాసులకు తెలియజేశారు పట్టణంలోని ని హనుమాన్ కాలనీ వాసవి కాలనీ లోని సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు అనంతరం పట్టణంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో మానిటరింగ్ భవన నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేశ్వర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజి రెడ్డి బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాంరెడ్డిమరి ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు


Body:నర్సింలు బాన్స్వాడ


Conclusion:9676836213

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.