ETV Bharat / state

కామారెడ్డిలో 70వ రాజ్యాంగా దినోత్సవ వేడుకలు

జిల్లా పాలనాధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో 70వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

The 70th Constitution Day celebrations in Kamareddy
కామారెడ్డిలో 70వ రాజ్యాంగా దినోత్సవ వేడుకలు
author img

By

Published : Nov 26, 2019, 3:21 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 70వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా జిల్లా పాలనాధికారి సత్యనారాయణ, అదనపు కలెక్టర్ వెంకటేష్​ దోత్రే పాల్గొన్నారు.

కామారెడ్డిలో 70వ రాజ్యాంగా దినోత్సవ వేడుకలు
రాజ్యాంగ నిర్మాతల 3 సంవత్సరాల కృషి ఫలితంగానే నేడు ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని వక్తలు ప్రసంగించారు. అందరూ ప్రాథమిక విధులు కూడా పాటించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని సూచించారు.

ఇవీ చూడండి: అమెరికాలో హైదరాబాద్ యువ‌తిపై అత్యాచారం, హత్య

Intro:tg_nzb_11_26_rajyanga_dinostava_vedukalu_avb_ts10142
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 70వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిధిగా జిల్లా పాలనదికారి సత్యనారాయణ పాల్గొన్నారు. అతిథిగా వెంకటేష్ ధోత్రే పాల్గొన్నారు.ధోత్రే మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతల 3 సంవత్సరాల కృషి ఫలితంగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ గా జివిస్తున్నం అని తెలిపారు. అంతేగాక ప్రాథమిక హక్కులు మాత్రమే కాకుండా ప్రాథమిక విధులు కూడా పాటించాలని అని తెలిపారు. అంతేగాక ప్రాథమిక విధులు ప్రతి ఒక్కరూ పాటించడం వల్ల భారత దేశం సస్యశ్యామలం అవుతుంది అని తెలిపారు. పంజాబ్,హర్యానా రాష్టాలలో వరి పంట గడ్డి కాల్చడం వల్ల ఢిల్లీలో పర్యావరణం దెబ్బతిందని తెలిపారు. కలెక్టర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు.....
byte:వెంకటేష్ ధోత్రే(అదనపు కలెక్టర్)

Body:shyamprasad goud

Conclusion:7995599833

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.