ETV Bharat / state

డబుల్​ బెడ్​ రూం ఇళ్లకు స్పీకర్​ శంకుస్థాపన - speker

శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి డబుల్​ బెడ్​ రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి
author img

By

Published : Jul 30, 2019, 10:56 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని సిద్దిగల్లీ, పోచమ్మగల్లి, బండగల్లి, ఇస్లాంపురాలో డబుల్​ బెడ్​ రూం ఇళ్లకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి భూమి పూజ చేశారు. బాన్సువాడ నియోజకవర్గానికి ప్రభుత్వం 5 వేల రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు 1200 డబల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తైందని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్​డీవో రాజేశ్వర్, డీఎస్పీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

డబుల్​ బెడ్​ రూం ఇళ్లకు స్పీకర్​ శంకుస్థాపన

ఇదీ చూడండి: జాతీయ వైద్య కమిషన్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం

Intro:tg_nzb_08_30_2bhk_bhoomi_chesina_spekar_avb_ts10122

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో సిద్దిగల్లీ పోచమ్మ గల్లి బండ గల్లి ఇస్లాంపురా పలు కాలనీ లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంకు భూమి పూజ చేసిన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మానస పుత్రిక ఆయన్నుటువంటి డబల్ బెడ్ రూమ్ రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం అని తెలియజేశారు బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తంనికి 5000 వేయల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం నుండి మంజూరుకు అమలులో కి వచ్చాయి అని తెలిపారు ఇప్పటి వరకు బాన్సువాడ పట్టణం లో అసలు ఇళ్ళు లేనివారికి 1200 డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యినవి తెలిపారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇళ్ళు లేని పేద నిరుపేద ప్రజలకు మరియు సొంత ఇంటి స్థలం ఉన్న వారికి కుడా ఇళ్ళు లేని అట్టువారికి కట్టుకున్న సిద్ధంగా ఉనవారికి కూడా డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం మంజూరు చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం డిమాండ్ బాగా ఎక్కువగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్ డి ఓ రాజేశ్వర్ డిఎస్పి యాదగిరి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజి రెడ్డి బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజా వెంకటరామిరెడ్డి సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

అనంతరం బాన్సువాడ పట్టణంలోని అరె కటికె సంఘము వారు బోనాల పండుగ లో సతీసమేతంగా బోనం ఎత్తు కొని అమ్మ వారికి మొక్కు చెల్లికున్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పొచారం శ్రీనివాస్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా వారితో నృత్యం చేసి ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ఈ బోనాల పండుగ ఆశాడ మాసం లో జరుపుకొనే పండుగ అని బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ అని ఈ బోనాల పండుగ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే గుర్తింపు వచ్చింది అని తెలిపారు

Body:నర్సింలు బాన్స్వాడ

Conclusion:9676836213

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.