ఇవీ చూడండి: జగన్మోహిని అలంకారంలో నారసింహుడు
వెంకటేశుని కల్యాణ వేడుకలో సభాపతి - kalyanam
తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ధర్మకర్తగా ఉన్న శాసనసభ స్పీకర్ పోచారం స్వామి వారి కల్యాణ వేడుకల్లో కుటుంబసమేతంగా పాల్గొన్నారు.
వెంకటేశ్వర స్వామి కల్యాణ వేడుకల్లో పాల్గొన్న సభాపతి పోచారం
తెలంగాణ తిరుమలగా ప్రఖ్యాతి గాంచిన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవము కన్నుల పండువగా జరిగింది. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలనడుమ అంగరంగ వైభవంగా కల్యాణ వేడుక నిర్వహించారు. ఆలయ ధర్మకర్తగా ఉన్న రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి.. సకుటుంబ సమేతంగా ఈ ఉత్సవంలో పాలుపంచుకున్నారు. ఆయనను వేద పండితులు దీవించి తమ ఆశీస్సులు అందజేశారు. కల్యాణ వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు.
ఇవీ చూడండి: జగన్మోహిని అలంకారంలో నారసింహుడు
Intro:filename:
tg_adb_01_14_jeevanreddy_pracharam_avb_c11
Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజా కార్యాలయంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులు అందరూ కలిసికట్టుగా తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఇటీవల తెరుచుకున్న ఎస్పీఎం పరిశ్రమలో స్థానికులకు ఉపాధి కల్పించకుండా వేరే రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకుంటే ఇక్కడి వరకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. సిర్పూర్ నియోజకవర్గం లో పొడుభూముల సమస్య అధికంగా ఉందని వాళ్లు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదని.. ఇంత జరుగుతున్నా తెరాస ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో లో రెండుసార్లు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే మన రాష్ట్రంలో లో తెరాస అధికారంలోకి వచ్చి ఐదేళ్లు దాటిపోయినా ఒక్క డిఎస్సీకి దిక్కు లేదని విమర్శించారు. తనను గెలిపిస్తే ప్రతి సమస్యపై పోరాటం చేసి అందరికీ న్యాయం జరిగేటట్లు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమలోఆదిలాబాద్ మాజీ ఎంపీ కాంగ్రెస్ నాయకులు రమేష్ రాథోడ్, డా. ఒఅల్వాయి హరీష్ బాబు, మాజి జెడ్పి చైర్ పెర్సన్ సిడం గణపతి తదితరులు పాల్గొన్నారు
Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO.641

Last Updated : Mar 15, 2019, 7:56 AM IST