ETV Bharat / state

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఆర్డీఓ - Batukamma Sarees

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బతుకమ్మ చీరలను ఆర్డీఓ రాజేశ్వర్ పంపిణీ చేశారు. ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా.. ప్రభుత్వం బతుకమ్మ చీరలను కానుకగా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

చీరలు పంపిణీ చేసిన ఆర్డీఓ
author img

By

Published : Sep 24, 2019, 11:06 PM IST

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్డీఓ రాజేశ్వర్ స్పష్టం చేశారు. బాన్సువాడలో బతుకమ్మ చీరలను పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుదర్శన్, బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రాంరెడ్డి, తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఆర్డీఓ

ఇవీచూడండి: 'ఏకధాటి వర్షంతో రోడ్లన్నీ జలమయం'

Intro:Tg_nzb_01_24_bhathukamma_chirala_pampini_chesina_rdo_avts10122

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఆర్డిఓ

కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణం లో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఆర్డిఓ రాజేశ్వర్ ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచలు కు
కానుకగా పంపిణీ చేయడం జరుగతుందన్నారు అలాగే తెలంగాణ ఆడపడుచులు ఆత్మ గౌరవ ప్రతికంగా బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సుదర్శన్ బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రాంరెడ్డి తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
Body:నర్సింలు బాన్సువాడConclusion:9676836213
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.