ETV Bharat / state

శోభాయమానంగా రాశివనం... సేదదీరుతున్న జనం - కామారెడ్డి తాజా వార్తలు

పోటీ ప్రపంచం..! ఉరుకులు పరుగుల జీవితం..! కమ్ముకొస్తున్న కాలుష్యం...! వీటి నుంచి కొంచెం దూరంగా వెళ్లి... ప్రకృతి ఒడిలో పరవశించాలనుకుంటున్నారా? పిల్లలతో కలిసి ఆహ్లాకరమైన వాతావరణంలో గడపాలనుకుంటున్నారా? ఇందుకోసమే నగరజీవికి ఊపిరిలూదుతున్నాయి.. ప్రకృతి వనాలు. అందులో భాగంగా నిర్మించినదే కామారెడ్డి జిల్లాలోని రాశివనం.

శోభాయమానంగా రాశివనం... సేదదీరుతున్న జనం
శోభాయమానంగా రాశివనం... సేదదీరుతున్న జనం
author img

By

Published : Jan 20, 2021, 11:18 AM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రాశివనం పేరుతో మొక్కల పెంపకం చేపట్టారు. హరితహారం స్ఫూర్తితో మూడెకరాల విస్తీర్ణంలో రకరకాల పూల, ఔషధ మొక్కలు పెంచుతున్నారు. మరో నాలుగెకరాల విస్తీర్ణంలో పండ్ల మొక్కలు నాటారు. రాశివనంలో సుమారు 4,200 పైగా మొక్కలు ఉన్నాయి. చెట్ల పెంపకం కోసం ఏర్పాటు చేసిన కుంటలు.. అక్కడక్కడా ఏర్పాటు చేసిన ప్రతిమలు ఆకర్షిస్తున్నాయి.

శోభాయమానంగా రాశివనం... సేదదీరుతున్న జనం
శోభాయమానంగా రాశివనం... సేదదీరుతున్న జనం

ఎవరైనా మొక్కను పెంచుకోవచ్చు..

పకృతి శోభాయమానంగా కనువించు చేస్తున్న రాశివనంలో సేద తీరేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉదయపు, సాయంత్రం నడకకు వస్తూ పకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ వనానికి నిధులు సమకూర్చడం, మొక్కలు పెంపకం బయట వ్యక్తులే చేస్తున్నారు. దీనిలో ఎవరైనా మొక్కలు నాటుకోవచ్చు. దాని పెంపకానికి అయ్యే ఖర్చును చెల్లించి మొక్కను పెంచుకోవచ్చు.

శోభాయమానంగా రాశివనం... సేదదీరుతున్న జనం
శోభాయమానంగా రాశివనం... సేదదీరుతున్న జనం

ఆ ఆనందమే వేరప్పా..

శోభాయమానంగా రాశివనం... సేదదీరుతున్న జనం
శోభాయమానంగా రాశివనం... సేదదీరుతున్న జనం

రాశివనంలో స్థానికులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్​, స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి, మంత్రి వేముల, ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్​ సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు నాటిన మొక్కలు ఉన్నాయి. తమకు నచ్చిన మొక్కలను పెంచుకుంటూ... వాటి మధ్యనే రోజు నడుస్తుంటే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేదంటూన్నారు స్థానికులు. పచ్చని పకృతి ఒడిలో ఉదయం, సాయంత్రం సేదతీరుతున్నామంటున్నారు.

శోభాయమానంగా రాశివనం... సేదదీరుతున్న జనం
శోభాయమానంగా రాశివనం... సేదదీరుతున్న జనం

ఇదీ చూడండి: యాదాద్రికి చేరిన సాలహారాల విగ్రహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.