ETV Bharat / state

ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్​లో శాంతి కమిటీ సమావేశం - ఎల్లారెడ్డి

హనుమాన్ జయంతి, గుడ్ ఫ్రైడే, శుక్రవారం ముస్లింల ప్రార్థనల సందర్భంగా ప్రజలంతా శాంతి భద్రతలు పాటించాలని ఎల్లారెడ్డి డీఎస్పీ సత్తన్న శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పోలీస్ స్టేషన్​లో శాంతికమిటీ
author img

By

Published : Apr 18, 2019, 5:47 PM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్​లో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రేపు హనుమాన్ జయంతి, గుడ్ ఫ్రైడే, శుక్రవారం నమాజ్​ సందర్భంగా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మత పెద్దలతో సమావేశమయ్యారు. ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడొద్దని సూచించారు. హనుమాన్ శోభ యాత్ర కార్యక్రమంలో ఎలాంటి గొడవలు జరగకుండా వాలంటీర్లు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. మతపరమైన గొడవలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

పోలీస్ స్టేషన్​లో శాంతికమిటీ

ఇవీ చూడండి: భాజపా ఎంపీ జీవీఎల్​పై 'షూ' దాడి

Intro:కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశాన్ని డిఎస్పి సత్తన్న నిర్వహించారు. రేపు హనుమాన్ జయంతి, గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మత పెద్దలను, గ్రామ ప్రజల తో శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్ పడవద్దని వారికి సూచించారు. హనుమాన్ శోభ యాత్ర కార్యక్రమంలో ఎలాంటి గొడవలు జరగకుండా వాలెంటర్ల్లు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. మతపరమైన గోడలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
BYTE: సత్తన్న డి.ఎస్.పి ఎల్లారెడ్డి

Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం

Conclusion:మొబైల్ నెంబర్9441533300
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.