ETV Bharat / state

పోచారం ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్​కు నీటి విడుదల - పోచారం ప్రాజెక్టు

కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్ సాగు కోసం నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టు నీటిమట్టం 1,464 అడుగులకు గాను.. ప్రస్తుతం 1,461.75 అడుగులకు చేరింది.

పోచారం ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్​కు నీటి విడుదల
author img

By

Published : Aug 15, 2019, 11:39 PM IST

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల పోచారం ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్ సాగుకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్, కలెక్టర్ సత్యనారాయణ నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,464 అడుగులకు గాను.. ప్రస్తుతం 1,461.75 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వచ్చి ప్రాజెక్టులోకి చేరుతుండటం వల్ల సాయంత్రం అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్​ఫ్లో 4,000 క్యూసెక్కులు కాగా.. వరద గేట్ల ద్వారా 200 క్యూసెక్కుల నీటిని ఖరీఫ్ సాగు కోసం విడుదల చేశారు.

పోచారం ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్​కు నీటి విడుదల

ఇదీ చూడండి: స్వాతంత్ర్య వేడుకల వేళ... కశ్మీర్​లో భద్రత కట్టుదిట్టం

Intro:Tg_nzb_16_15_pocharam_kaluva_gatlu_ethivetha_av_TS10111
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల పోచారం ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్ సాగుకు నీటి విడుదల
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1464 ఫీట్లకు గాను గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలువల ద్వారా ప్రాజెక్టులోకి 1461.75 ఫిట్ లకు నీరు చేరుకోవడంతో ఎగువ ప్రాంతం నుంచి ఇంకా వరద నీరు వచ్చి ప్రాజెక్టులోకి చేరుతుండటంతో ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నీటి విడుదల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో ద్వారా 4000 క్యూసెక్కులు నీరు రావడంతో ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా 200 క్యూసెక్కుల నీటిని ఖరీఫ్ సాగు కొరకు విడుదల చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జహీరాబాద్ ఎంపీ బి బి పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్ల మడుగు సురేందర్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు హాజరు కావడం జరిగిందిBody:ఎల్లారెడ్డి నియోజకవర్గంConclusion:మొబైల్ నెంబర్9441533300
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.