ETV Bharat / state

సమీక్ష సమావేశంలో పాల్గొన్న బీబీపాటిల్​

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్​ కార్యాలయంలో జిల్లా సమన్వయ, మానిటరింగ్​ కమిటీ (దిశ) సమీక్ష సమావేశం నిర్వహించారు. జహీరాబాద్​ ఎంపీ బీబీ పాటిల్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

mp bb patil participating in the review meeting
సమీక్ష సమావేశంలో పాల్గొన్న బీబీపాటిల్​
author img

By

Published : Dec 17, 2019, 12:32 PM IST

కామారెడ్డిలోని కలెక్టరేట్​ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జహీరాబాద్​ ఎంపీ బీబీ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారులతో మాట్లాడి జిల్లాలో అమలవుతున్న పథకాలు, సమస్యల గురించి ఆరా తీశారు.

జిల్లాలో మిగిలిపోయిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ వల్ల ధ్వంసమైన రోడ్లకు త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని, మినీ ట్యాంక్​బండ్​ల పనులను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఎరువుల వినియోగం గోడ ప్రతులను విడుదల చేశారు.

సమీక్ష సమావేశంలో పాల్గొన్న బీబీపాటిల్​

ఇవీ చదవండి: రెండో రోజు కన్నులపండువగా అతిరుద్ర మహాయాగం

Intro:tg_nzb_20_16_disha_avb_ts10142
కామారెడ్డి జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం లో ముఖ్య అతిథిగా జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ బి బి పాటిల్ పాల్గొన్నారు. సమీక్ష నిర్వహిస్తూ ప్రతి ఒక్క పథకం పై ఆరా తీస్తూ దానిపైన జిల్లా ప్రతి పథకాన్ని ఎలా అమలు చేస్తుంది ,జిల్లా ఎంత అభివృద్ధి చెందింది జరగవలసిన పనులు ఎన్ని ఉన్నాయ్ అని ఆరా తీశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి మిగిలిన 30 శాతం పూర్తిచేయాలని , మిషన్ భగీరథ వల్ల ధ్వంసం చేయబడ్డ రోడ్లను వెయ్యాలని ,మిషన్ కాకతీయ లో పూర్తి చేయని మినీ ట్యాంక్ బండ్లను పూర్తిచేయాలని తను ఎంపీలాడ్స్ ని తీసుకు రావడానికి ఇంకా ట్రై చేస్తా నని తెలిపారు. ఆ తర్వాత ఎరువుల వినియోగం గోడ ప్రతులను విడుదల చేశారు...

Body:shyamprasad goud

Conclusion:7995599833

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.