ETV Bharat / state

దాబాకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత - telangana news today

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామారెడ్డి జిల్లా కేంద్రం శివారులోని జాతీయ రహదారి పక్కన దాబాలో కాఫీ సేవించారు. ఈ క్రమంలో స్థానికులతో ముచ్చటించారు.

mlc kavitha Coffee drinking in Dhaba at kamareddy
దాబాకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత
author img

By

Published : Mar 2, 2021, 1:28 AM IST

దాబాకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామారెడ్డి జిల్లా కేంద్రం శివారు జాతీయ రహదారి టేక్రియాల్ వద్ద ఓ దాబాకి వెళ్లి కాఫీ ‌తాగారు. దాబా నిర్వాహకులు, స్థానికులతో కాసేపు ముచ్చటించి తిరుగు ప్రయాణం అయ్యారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం జన్నేపల్లి పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో ఆమె దాబాకి వెళ్లారు.

ఇదీ చూడండి : ఇప్పటివరకు 70 లక్షల సభ్యత్వాలు వచ్చాయి: కేటీఆర్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.